Microfibre Cloth 600 GSM 40cmx40cm (2 pc)

Microfibre Cloth 600 GSM 40cmx40cm (2 pc)

Rs. 249.00
Sale price  Rs. 249.00 Regular price  Rs. 349.00
Skip to product information
Microfibre Cloth 600 GSM 40cmx40cm (2 pc)

Microfibre Cloth 600 GSM 40cmx40cm (2 pc)

Rs. 249.00
Sale price  Rs. 249.00 Regular price  Rs. 349.00

600 GSM 40x40cm Microfibre Cloth

1. Microfiber cloths are extremely soft and trap dirt particles within the fibers, preventing scratches on the car's paint, unlike normal cotton or other cloths.

2. They can absorb up to 7 to 8 times their weight in liquid, making the drying process much faster and more efficient than traditional cloths.

3. Unlike other cloths that often leave behind tiny fabric bits (lint) or streaks, microfiber leaves a clean, polished surface.

4. The split-fiber technology in microfiber picks up microscopic dust, oil, and grease effectively, whereas normal cloth often just pushes the dirt around.

5. Microfiber cloths are highly durable and can be washed and reused hundreds of times without losing their effectiveness, making them more economical in the long run.

1. మైక్రోఫైబర్ క్లాత్‌లు చాలా మెత్తగా ఉంటాయి. ఇవి దుమ్మును తమ పోగుల మధ్య బంధిస్తాయి, దీనివల్ల కారు పెయింట్‌పై గీతలు (scratches) పడకుండా ఉంటాయి. సాధారణ బనియన్ క్లాత్‌తో తుడిస్తే సన్నని గీతలు పడే అవకాశం ఉంది.

2. ఇవి తమ బరువు కంటే 7 నుండి 8 రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకోగలవు. దీనివల్ల కారు లేదా బైక్ కడిగిన తర్వాత చాలా త్వరగా మరియు సులభంగా తుడుచుకోవచ్చు.

3. సాధారణ బనియన్ క్లాత్‌తో తుడిచినప్పుడు చిన్న చిన్న దారపు పోగులు (lint) అద్దాల మీద లేదా బాడీ మీద ఉండిపోతాయి. కానీ మైక్రోఫైబర్ క్లాత్ ఎలాంటి పోగులు వదలకుండా నీట్‌గా క్లీన్ చేస్తుంది.

4. మైక్రోఫైబర్‌లోని ప్రత్యేకమైన టెక్నాలజీ వల్ల కంటికి కనిపించని సూక్ష్మమైన దుమ్ము, ఆయిల్ మరియు గ్రీజును కూడా ఇది లాగేస్తుంది. సాధారణ క్లాత్ దుమ్మును ఒకచోట నుండి మరోచోటికి నెడుతుంది తప్ప పూర్తిగా తొలగించదు.

5. ఇవి చాలా కాలం మన్నిక వస్తాయి. వందల సార్లు ఉతికినా వీటి నాణ్యత తగ్గదు. సాధారణ బనియన్ క్లాత్‌లు త్వరగా పాడైపోతాయి, కానీ మైక్రోఫైబర్ క్లాత్ దీర్ఘకాలంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది.

You may also like